TPT: వాకర్స్, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రకాశం పార్కును అభివృద్ధి చేయాలని తిరుపతి కమిషనర్ ఎం. జయకృష్ణ అధికారులను ఆదేశించారు. తిరుమల బైపాస్ రోడ్డులోని పార్కును గురువారం కమిషనర్ పరిశీలించారు. తాగునీరు, అదనపు బెంచీలు, యోగా సదుపాయం కల్పించాలని వాకర్స్ కోరారు. పార్కును పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బయట వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశం పార్కు అభివృద్ధికి కమిషనర్ ఆదేశాలు


