HYDలో ప్రస్తుతం ఆటో ఎక్కి దిగితే కనీసం రూ.20 ఛార్జీ తీసుకుంటున్నారు. దీన్ని రూ.30కి పెంచాలని ఆటో ఛార్జీల పునఃసమీక్ష కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పెంపు అమలైతే పొట్టకూటి కోసం నగరానికి వచ్చే పేదలు, సామాన్యులపై అదనపు భారం పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెరిగిన ఇంధన ధరలతో ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
ఆటో ఛార్జీ పెంపు..పేద ప్రయాణికుడి పై భారం?


