RR: ఎల్బీనగర్ నియోజకవర్గం లెక్చరర్స్ కాలనీ డివిజన్‌లో ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ చరణ్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొని అర్హులకు చీరలు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ చేరవిస్తామన్నారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేస్తాం'


