హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని వినతి

NGKL: డిండి–నార్లాపూర్ D-82 ప్రాజెక్టులో భాగంగా వెల్దండ మండలంలోని ఇర్విన్–అజిలాపూర్ రిజర్వాయర్‌ నిర్మాణంతో భూములు కోల్పోతున్న అజిలాపూర్ భూనిర్వాసితులకు ఎకరాకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గ్రామస్తులు ఈ రోజు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్‌తో పాటు, పలువురు బాధిత రైతులు పాల్గొన్నారు.