RR: షాద్‌నగర్ పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆమె విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని, నేటికీ సామాజిక అసమానతలు కొనసాగడం విచారకరమన్నారు.
తెలంగాణ
ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయం


