గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళల సమస్యల పరిష్కారం కోసం శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద గురువారం ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మహిళల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మహిళల సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ డే


