హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలి'

NRML: నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని కోరుతూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు నాయకులు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకులు ధరలను పెంచడం వల్ల మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.