హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెజ్లింగ్‌లో నాయుడుపేట రెజ్లర్ల సత్తా

TPT: నాయుడుపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు రెజ్లర్లు రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటారు. నాగలాపురం శివకృష్ణ, మంగళపూరి శివయ్య, చిన్నం చెంగలరాయల్ రెజ్లింగ్‌లో బంగారు పతకాలు సాధించారు. వీరిలో చెంగలరాయల్ ఈ నెల 23 నుంచి హర్యానాలో జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు.