హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి నిర్మాణ పనులు పరిశీలన

AKP: కోటవురట్ల మండలం అన్నవరం గ్రామంలో వీబీ జీ రామ్ జీ పథకం కింద చేపట్టిన రహదారి నిర్మాణ పనులను ఎంపీడీవో చంద్రశేఖర్, ఏపీవో నాగరాజు గురువారం పరిశీలించారు. 800 మీటర్ల పొడవు గల రహదారిని రూ. 5 లక్షలతో నిర్మిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 30 మంది వేతనదారులు రహదారి నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.