హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఎంఆర్ఎఫ్‌పై డాక్టర్ గోపిరెడ్డి ఆరోపణలు అవాస్తవం'

PLD: సీఎంఆర్ఎఫ్‌ ద్వారా రూ.100 కోట్లు సంపాదించానన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే అరవిందబాబు ఖండించారు. వైసీపీ హయాంలో సీఎంఆర్ఎఫ్‌లో రూ.300 కోట్ల చెక్కుల వ్యవహారంపై తానే అసెంబ్లీలో ప్రశ్నించానన్నారు. పేదల వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్‌ను పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు.