కాకినాడ నగరాన్ని పచ్చదనంతో నింపి కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రజలు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కాకినాడను గ్రీన్ కాకినాడగా, పరిశుభ్రమైన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కాలుష్యరహిత నగరంగా కాకినాడ'


