హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిక్షణ కేంద్రం తనిఖీ

ASR: చింతపల్లి వైటీసీలో నిర్వహిస్తున్న ఆరోహణ్ AI శిక్షణను జాయింట్ కలెక్టర్ శ్రీపూజ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్లాస్‌రూమ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి, శిక్షణలో ఎదురవుతున్న ఇబ్బందులు, సందేహాలను తెలుసుకున్నారు. AI శిక్షణతో విద్యార్థులు మంచి అవకాశాలు పొందాలన్నారు.