KMM: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న వి.వెంకటాయపాలెంలో నిర్వహించనున్న ఉచిత మెగా హెల్త్ క్యాంప్ పోస్టర్‌ను గురువారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ ఆవిష్కరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ
హెల్త్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణ


