హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలకు సంబంధించి 79 పోలింగ్ కేంద్రాలు'

ELR: ఉంగుటూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 79 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో జీ.ఆర్. మనోజ్ గురువారం తెలిపారు. మండలంలోని 23 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాల గురించి కూడా తనిఖీ చేస్తున్నామని తెలిపారు.