W.G: నరసాపురం పట్టణ పరిధిలోని చినమామిడిపల్లిలో MLA బొమ్మిడి నాయకర్ గురువారం విస్తృతంగా పర్యటించారు. పలు వీధుల్లో కాలినడకన తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల సమస్యలతో పాటు ఇతర మౌలిక వసతుల కొరతను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు MLA దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చినమామిడిపల్లిలో ప్రజల కష్టాలు విన్న ఎమ్మెల్యే


