హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి'

NLG: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని నేరేడుగొమ్ము మండల బీజేపీ అధ్యక్షుడు నాగిళ్ళ ఆంజనేయులు ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని, ఆనాటి వీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.