హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేత

NZB: ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, సాక్స్, షూస్‌ను గ్రామ సర్పంచ్ అప్పాల గణేశ్, సొసైటీ ఛైర్మన్ బంటు మహిపాల్ కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దార్ల సుశీన్, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, వీఓఏలు స్వప్న, వీణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.