హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మహత్యల నివారణపై అవగాహన

PLD: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఏరియా హాస్పిటల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలకు మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమస్యలను గుర్తించడం, ఆపదలో ఉన్నవారికి సకాలంలో సహాయం అందించడంపై అవగాహన కల్పించారు. మానసిక ఆరోగ్యసహాయం కోసం టెలిమనాస్‌ 14416కు ఫోన్‌ చేయాలని సూచించారు.