BPT: వరి పైర్లకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కోరారు. ఈ డిమాండ్‌తో బాపట్ల నియోజకవర్గంలో గురువారం పాదయాత్ర చేపట్టారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రైతులు, కార్యకర్తలతో కలిసి భారీగా పాదయాత్ర చేపట్టారు. సాగునీరు అందక పైర్లు దెబ్బతినే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వరి పైర్లకు సాగునీరు ఇవ్వాలని పాదయాత్ర


