హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికుల క్లెయిమ్‌లు వెంటనే చెల్లించాలి'

విశాఖలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే చెల్లించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రమణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం జగదాంబ సీఐటీయూ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోర్డులోని రూ.5 వేల కోట్ల నిధులను కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలన్నారు.