KNR: స్థానిక విశ్వకర్మ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావును ఆలయ కమిటీ ఛైర్మన్ ముత్తోజు రామ్ కుమార్ బృందం కలసి ఆహ్వానించింది. వేడుకలకు తగిన ఏర్పాట్లు చేస్తామని సునీల్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ప్రతినిధులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
విశ్వకర్మ బ్రహ్మోత్సవాలకు సునీల్ రావుకు ఆహ్వానం


