SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి స్వస్తి చెప్పాలని కమిషనర్ శ్రీనివాసరెడ్డి కోరారు. మార్కెట్‌కు వెళ్లే ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బట్ట లేదా జనపనార సంచులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. స్వచ్ఛ సంగారెడ్డి సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: ప్లాస్టిక్‌కు చెక్.. బట్ట సంచులే!


