GNTR: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో మంత్రులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమర్థవంతమైన పాలన, ప్రజలకు వేగవంతమైన సేవల అందజేత, తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ల సదస్సులో కీలక అంశాలపై సమీక్ష


