హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధుయాష్కికి నాగం కుమార్ శుభాకాంక్షలు

SRCL: ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్‌పర్సన్‌గా మధు యాష్కి నియమితులైన సందర్భంగా చందుర్తి మండల మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రొఫెషనల్స్‌ను కాంగ్రెస్‌తో అనుసంధానం చేస్తూ AIPCను బలోపేతం చేయడంలో మధుయాష్కి నాయకత్వం కీలకమవుతుందని ఆకాంక్షించారు.