PLD: దుర్గి (మం) శ్యామరాజుపురం సమీపంలోని బుగ్గవాగు రిజర్వాయర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్రస్ట్ గేట్ల పనులను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్ నుంచి రైతులకు పంపిణీ అవుతున్న సాగునీటి పరిస్థితిని పరిశీలించారు. సాగునీటి సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రిజర్వాయర్‌లో క్రస్ట్ గేట్ల పనుల పరిశీలన


