MLG: చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా అగ్రికల్చర్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాములు సందీప్, కోశాధికారి శ్రీరాములు రవి, ముక్కెర సాయి, రాంబాబు, శ్రీను, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు


