హైదరాబాద్: 28°C
తెలంగాణ

పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటారు

SDPT: బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు సర్పంచ్‌ బైరా మానస రాజేందర్‌ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీ రోడ్డు నుంచి స్మశానవాటిక వరకు సుమారు 800 మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని సర్పంచ్‌ కోరారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి సంరక్షిస్తామని తెలిపారు.