SRPT: వీరనారి చాకలి ఐలమ్మ త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) ప్రధాన సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఐలమ్మ త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్


