JGL:పెగడపల్లిలో 6,428 మంది ఓటర్లకు ఎస్‌ఐఆర్ నోటీసులు జారీ చేసినట్లు తహశీల్దార్ సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. అన్ని పంచాయతీల్లో ఈ నెల 18 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు. పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి వివరాల్లో తప్పులు ఉండటంతో నోటీసులు ఇచ్చామన్నారు. నోటీసులు అందిన వారు ధ్రువపత్రాలతో బీఎల్‌ఓను కలవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ
పెగడపల్లిలో 6,428 మందికి SIR నోటీసులు


