PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంత యువనేత మెంటం ఉదయ్ రాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నియమితులయ్యారు. విద్యార్థి దశ నుండే NSUIలో క్రియాశీలకంగా పనిచేస్తూ విద్యార్థుల సమస్యలపై పోరాడిన ఉదయ్ సేవలను గుర్తించి అధిష్టానం ఈ పదవిని కట్టబెట్టింది. తన ఎంపికకు కృషి చేసిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉదయ్ రాజ్


