MBNR: ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధి ప్రగతి సంక్షేమం యువత భవిష్యత్తుపై చర్చ జరగాలని బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్సార్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలను పక్కకు పెట్టి రాజకీయాలపైనే ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తున్నారని ఇది మంచిది కాదన్నారు.
తెలంగాణ
'అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధి పై చర్చ జరగాలి'


