ADB: దళితులు నడిచిన రహదారిని పసుపు నీటితో శుద్ధి చేసిన వారిపై అంటరానితనం చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బజార్‌హత్నూర్ ఎస్సైకి గురువారం వినతిపత్రం అందజేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
'దళిత ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం'


