హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ పోరాట చరిత్రలో ఐలమ్మకు చెరగని స్థానం'

KNR: భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్థంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కత్తి రమేష్ గౌడ్, రజక సంఘం ఆధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెజ్జంకిలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. TG సాయిధ పోరాట చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు.