హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ అభియాన్ కార్యక్రమం

NLG: గర్భిణీ మహిళలు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని మైనంపల్లి సర్పంచ్ కొర్ర రామ్ సింగ్ నాయక్ అన్నారు. గురువారం మైనంపల్లి, కొర్రతండాలోని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొర్ర లక్ష్మీ ప్రశాంత్ పులిజాల సంతోష వెంకట్, టీచర్లు కొర్ర కమలమ్మ కొర్ర బుజ్జి దేవి పాల్గొన్నారు.