హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల నాయకుల ముందస్తు అరెస్టు

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తుగా గురువారం అరెస్టు చేశారు. నిరుద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా వారికి మద్దతుగా పోరాటం చేస్తున్నందుకు అరెస్టులు చేశారని నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు తెలిపారు.