MHBD: చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో ఈరోజు నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో గండ్ర పాల్గొన్నారు. ఈ సందర్బంగా BRS నాయకులతో కలిసి ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అరాచకాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధురాలు అని కొనియాడారు.
తెలంగాణ
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం: మాజీ MLA


