హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్ దివాకర
★ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై సీపీ సునీల్ దత్ కఠిన చర్యలు
★ గణేష్ ఉత్సవాల్లో మధ్యం  నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు: జిల్లా కలెక్టర్ దివాకర
★ ఐపీఎల్ కంపెనీ కాంప్లెక్స్ ఎరువులు పందిళ్లపల్లికి చేరుకున్నాయన్న అధికారి ధనసరి పుల్లయ్య