హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రేవంత్‌ అమెరికా పర్యటనపై కేటీఆర్‌ విమర్శలు

SRD: అమెరికా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులు తెస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆరోపించారు. అనుముల జగదీశ్వర్‌రెడ్డికి రూ.1,000 కోట్లు, అనుముల కొండల్‌రెడ్డికి రూ. 250 కోట్ల పెట్టుబడులు ఇవ్వడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. సోదరుల వ్యవహారంపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.