హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★  బీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌రెడ్డి చేసిన రూ.50 కోట్ల ఆరోపణలను కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఖండించిన ప్రణవ్‌బాబు
★ అక్రమ అరెస్టులతో BRSV స్వరాన్ని నొక్కలేరు:  BRSV జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్
★ SU అకాడమిక్ ఎడిట్ సెల్ డైరెక్టర్‌గా ఆచార్య సురేపల్లి సుజాత
★ ముత్తారంలో విషాదం.. తల్లి మృతిచెందిన కొన్ని గంటల్లోనే కూతురు మృతి