హైదరాబాద్: 28°C
తెలంగాణ

KTR, హరీష్ రావుపై లైంగిక వేధింపుల కేసు

HYD: బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళా కానిస్టేబుల్ HYDలోని సైఫాబాద్ PSలో ఫిర్యాదు చేశారు. టీషర్టులు విప్పి తమ ముందు అర్ధనగ్నంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీంతో వారిపై BNSలోని74, 75(1), 79, 121(1),130, 132, 296, 351(2), 352, 3(5)సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.