హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆందోళన

HYD: సికింద్రాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 97 జీవోకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. నిరసన నేపథ్యంలో కళాశాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్చలు లేకుండా ప్రభుత్వం జీవో తీసుకురావడంపై విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.