హైదరాబాద్: 28°C
తెలంగాణ

నరేష్ యాదవ్‌ను అభినందించిన సంజీవ్ ముదిరాజ్

MBNR: మహబూబ్‌నగర్‌లో నూతనంగా ఎన్నికైన NSUI రాష్ట్ర కార్యదర్శి నరేష్ యాదవ్, DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్‌ను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్‌ను సంజీవ్ ముదిరాజ్ అభినందించి, NSUI బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నందు యాదవ్, రమణ, రోహిత్ కుమార్, కార్తిక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.