హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: కలెక్టర్

NGKL: కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని కలెక్టర్ అన్నారు. యువత ఆమె ధైర్యం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.