హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్థంతి
★ ఆత్మహత్యలలో పాలమూరుకు మొదటి స్థానం 
★ భూత్పూర్ జాతీయ రహదారిపై ఘోర అగ్ని ప్రమాదం.. గొర్రెలు సజీవ దహనం
★ MBNR రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి