హైదరాబాద్: 28°C
క్రీడలు

దులీప్ ట్రోఫీ లంచ్‌ బ్రేక్‌.. స్కోర్ 321/6  

ఈస్ట్ జోన్ లీడ్ దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్‌ జోన్‌పై ఈస్ట్‌ జోన్‌ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఈస్ట్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 321/6 స్కోరు చేసింది. దీంతో ప్రత్యర్థిపై ఏకంగా 693 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌ విజయం దిశగా సాగుతోంది.