ASF: తిర్యాణి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. రజకులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ నైతం రామచందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి'


