WNP: శక్తి స్కీమ్ జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ చౌరస్తా నందు విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. స్కీమ్‌లో తమను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలన్నారు. జీవోను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: శక్తి స్కీమ్‌పై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన!


