హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రామాయంపేటలో రైతులకు యూరియా పంపిణీ: AO ప్రవీణ్ కుమార్
★ మిల్లులపై దాడులు ఆపాలని, మిల్లింగ్ ఛార్జీలు పెంచాలంటూ రైస్ మిల్లర్ల ఆందోళన
★ NSUI నూతన అధ్యక్షుడిగా అక్షయ్ నియామకం
★ తూప్రాన్‌లో కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించిన ఈగల్ ఫోర్స్ అధికారులు