NZB: ఆర్మూర్‌లో దోభిఘాట్ వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ గోనె లహరి రఘు, కమిషనర్ శ్రీహరి రాజులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో (1946–1951) భూస్వాములు, రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించిన గొప్ప ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
తెలంగాణ
గొప్ప ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ: ఛైర్‌పర్సన్


