SRCL: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో గురువారం కార్మికులకు గ్రూప్ కౌన్సెలింగ్ నిర్వహించారు. సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మాట్లాడుతూ.. సమస్యలను ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నిపుణులతో పంచుకోవాలని సూచించారు. బాధలో ఉన్నవారి మాటలను ఓపికగా విని అండగా నిలవాలన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదన్నారు.
తెలంగాణ
'ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు'


